పిల్లల సోషల్‌ మీడియా వాడకంపై నిషేధం

పిల్లల సోషల్‌ మీడియా వాడకంపై నిషేధం

పిల్లలు సోషల్ మీడియా వాడకంపై EU సభ్య దేశం డెన్మార్క్ ఆంక్షలు విధించింది. 15ఏళ్ల లోపు పిల్లలు SM వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకొస్తుంది. ఆన్‌లైన్‌లో విపరీతమైన హింస, ప్రమాదకర కంటెంట్‌కు పిల్లల్ని దూరంగా ఉంచాలని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తల్లిదండ్రుల అనుమతితో 13ఏళ్లు దాటిన పిల్లలు SM వాడకానికి కొన్ని కండీషన్‌తో అనుమతి ఇస్తుంది.