నేడు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయంలో లక్ష పుష్పార్చన

నేడు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయంలో లక్ష పుష్పార్చన

BHPL: కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో నేడు ఉదయం 11 గం.కు శుభానంద అమ్మవారి ఆలయంలో లక్ష పుష్పార్చన పూజ, సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో మహేశ్ తెలిపారు. ఈ లక్ష పుష్పార్చన, లలితా సహస్రనామ పారాయణంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈవో తెలిపారు.