నేడు డోన్‌కు YS జగన్ రాక..!

నేడు డోన్‌కు YS జగన్ రాక..!

NDL: వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి బుధవారం డోన్‌కు రానున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో వచ్చి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తనయుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. వెంకటాపురంలో హెలిప్యాడ్ ఏర్పాటు, 150 మంది పోలీసులతో డీఎస్పీ శ్రీనివాసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రిసెప్షన్ అనంతరం మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్లనున్నారు.