డీఐజీని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ
NGKL: జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ శుక్రవారం జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ ఎల్.హెచ్. చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించడంపై, సర్పంచ్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడంపై వారు చర్చించారు. డీఐజీ, ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు.