'ప్రజా అవసరాల కోసం పంచసూత్రాల ప్రణాళిక'

'ప్రజా అవసరాల కోసం పంచసూత్రాల ప్రణాళిక'

GNTR: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పంచసూత్రాల ప్రణాళికతో ముందుకు సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రణాళికలో భాగంగా రోడ్లు, బ్రిడ్జిల మరమ్మతులు, పచ్చదనం పెంపు, శానిటేషన్-డ్రైనేజీ సదుపాయాల మెరుగుదలపై దృష్టి పెడతామన్నారు.