FLASH: బోడుప్పల్ రోడ్డులో ట్రాఫిక్ జామ్..!

FLASH: బోడుప్పల్ రోడ్డులో ట్రాఫిక్ జామ్..!

MDCL: బోడుప్పల్ నుంచి చిల్కానగర్ వెళ్లే మార్గంలో సాయిబాబా టెంపుల్ జంక్షన్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు చర్లపల్లి, మల్లాపూర్ వెళ్లే మార్గాల్లోను ఇదే పరిస్థితి ఉంది. నేడు కార్తీక పౌర్ణమి కావడంతో దేవాలయాల వద్ద భారీగా భక్తులు తరలిరాగా, వాహనాల పార్కింగ్ నేపథ్యంలో ట్రాఫిక్ పెరుగుతుంది.