జిల్లా అధ్యక్షుడి పదవి ఎవరిని వరస్తుందో..?
SDPT: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక జాబితా పూర్తయినట్లు తెలుస్తోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దాదాపు 120 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఎంతో మంది ఆశావహులు పార్టీ అధిష్ఠాన నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఒకటో, రెండో రోజుల్లో ప్రకటన వెలువడుతుందని, పదవి ఎవరిని వరిస్తుందో అని కాంగ్రెస్ నాయకులు ఆసక్తితో ఎదరు చూస్తున్నారు.