గ్రామసభలో పాల్గొన్న షబ్బీర్‌అలీ

గ్రామసభలో పాల్గొన్న షబ్బీర్‌అలీ

KMR: దోమకొండలో ఇవాళ 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' గ్రామసభలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ గ్రామస్తులతో ప్రత్యక్షంగా మాట్లాడి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామసభలో వచ్చిన వినతులను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రూ.75 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్లు తదితర పనులకు శంకుస్థాపన చేశారు.