'ఇందిరమ్మ పథకాలను సద్వినియోగం చేసుకోండి'

'ఇందిరమ్మ పథకాలను సద్వినియోగం చేసుకోండి'

BDK: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను వివరించి ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలను సద్వినియోగపరచుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.