VIDEO: సొయా కొనుగోలు కేంద్రం ప్రారంభం

VIDEO: సొయా కొనుగోలు కేంద్రం ప్రారంభం

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనివారం సొయా కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ ప్రారంభించారు. క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర రూ.5,328 ఉందని ఆయన వెల్లడించారు. రైతులు ప్రైవేటు దుకాణాల్లో తమ పంటను విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ మార్కెట్ యార్డులకే విక్రయించాలన్నారు.