'వినాయక చవితిలో డేజేలకు అనుమతి లేదు'

'వినాయక చవితిలో డేజేలకు అనుమతి లేదు'

MDCL: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పీర్జాదిగూడలో గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సన్నాహక సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ.. మండప నిర్వాహకులు ఎలాంటి వివాదాలు లేని స్థలాల్లో, అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు. డీజేలకు అనుమతులు లేవని, మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని ఆయన తెలిపారు.