వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

WGL: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీగా ఎన్నికైన సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అలాగే పార్టీ బలోపేతం గురించి చర్చించినట్లు దొంతి వెల్లడించారు.