ప్రజా సమస్యలపై సత్వర పరిష్కారానికి చర్యలు

ప్రజా సమస్యలపై సత్వర పరిష్కారానికి చర్యలు

కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి కే.చంద్రశేఖరరావు జిల్లా అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 13 అర్జీలు అందాయని వాటిని త్వరలో పరిష్కరిస్తామన్నారు.