దారి ఇలా... బడికెళ్ళేది ఎలా..!

దారి ఇలా... బడికెళ్ళేది ఎలా..!

MHBD: గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్ చిన్నపాటి వర్షానికి దారంతా బురదమయంగా మారింది. దీంతో విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వారే లేరా అని విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ ఇబ్బందులను తీర్చాలని కోరుతున్నారు