యూరియా సరఫరాలో కేంద్రం విఫలం: సీపీఎం

యూరియా సరఫరాలో కేంద్రం విఫలం: సీపీఎం

NLG: రైతులకు యూరియా సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందని సీపీఎం నల్గొండ కార్యదర్శి సైదులు విమర్శించారు. ఆదివారం నల్గొండలోని కొమరయ్య భవన్లో జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, కేంద్రం ఇప్పటివరకు కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందని సైదులు పేర్కొన్నారు.