డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

W.G: నరసాపురం రైల్వే స్టేషన్లో శనివారం బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించాయి. కశ్మీర్లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో తీర ప్రాంత రైల్వే స్టేషన్ కావడం వల్ల నిఘా వర్గాల సమాచారం మేరకు జిల్లా పోలీస్ యంత్రంగం అప్రమత్తమైంది. ప్రయాణికుల లగేజ్, రైల్వే ట్రాక్, పార్కింగ్ ప్రదేశాలను, చుట్టు పక్క ప్రాంతలను పరిశీలించారు.