VIDEO: అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ప్రకాశం: త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని శుక్రవారం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయంలో తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల నాయకులు పాల్గొన్నారు.