సమస్యల పరిష్కారానికి హామీ.. మున్సిపల్ కమిషనర్

సమస్యల పరిష్కారానికి హామీ.. మున్సిపల్ కమిషనర్

NZB: బోధన్ మున్సిపల్ కమీషనర్ కృష్ణ జాదేవ్ గురువారం 12వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు వార్డులోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కమీషనర్ వాటిని ప్రశాంతంగా విన్నారు. వెంటనే పరిష్కార చర్యలు తీసుకుంటానని, సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.