'జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి'

'జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి'

VZM: ఎస్పీ దామోదర్ ఆదేశాలతో కొత్తవలస పరిధిలో ‘అభ్యుదయం 2.0’ కార్యక్రమం సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో జరిగింది. జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నాట్లు పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అధికారులు కోరారు.