రాజంపేటలో శాంతి సంఘం సమావేశంలో ఏఎస్పీ సూచనలు

రాజంపేటలో శాంతి సంఘం సమావేశంలో ఏఎస్పీ సూచనలు

అన్నమయ్య: కడప జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్‌లో శాంతి సంఘం సమావేశం నిర్వహించారు. ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఐపీఎస్ మత సంప్రదాయాలను గౌరవిస్తూ ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగలను శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. సమస్యలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సోషల్ మీడియాలో అనవసర పోస్టులు చేయొద్దని హెచ్చరించారు.