చెరువులో గుర్తుతెలియని మృతదేహం

చెరువులో గుర్తుతెలియని మృతదేహం

BNR: బీబీనగర్‌లోని పెద్ద చెరువులో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు చెరువు వద్దకు చేరుకొని మృతదేహన్ని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. మరింత సమాచార తెలియాల్సి ఉంది.