టెన్షన్ వాతావరణంలో ప్రారంభమైన రాజయ్య పాదయాత్ర

టెన్షన్ వాతావరణంలో ప్రారంభమైన రాజయ్య పాదయాత్ర

JN: రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో పూజలు నిర్వహించి రైతుల కోసం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో జనగామ MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.