భీమవరంలో జాతీయ మహిళా దినోత్సవం
W.G: జాతీయ మహిళా దినోత్సవాన్ని విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరంలోని ఝాన్సీ లక్ష్మీబాయి స్కూల్లో భారత కోకిల, స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు జయంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సరోజినీ నాయుడు చిత్రపటానికి స్కూల్ హెచ్.ఎం.కృష్ణకుమారి పుష్పమాల వేసి మాట్లాడుతూ.. సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్‌గా దేశానికి సేవలు అందించారని అన్నారు.