వైసీపీ నేతలపై గన్నవరం ఎమ్మెల్యే సెటైర్లు

వైసీపీ నేతలపై గన్నవరం ఎమ్మెల్యే సెటైర్లు

కృష్ణా: వైసీపీ పాలనలో దెబ్బతిన్న ఏపీని సీఎం చంద్రబాబు మళ్లీ గాడిలో పెడుతున్నారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గురువారం మంగళగిరిలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రపంచ స్థాయి కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా, ఆ కంపెనీల పేర్లు కూడా YCP నేతలు పలకలేరని ఎద్దేవా చేశారు. పెట్టుబడులు తెచ్చే ప్రయత్నాలు జరుగుతుంటే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నరన్నారు.