నక్కపల్లి తీరానికి పారిశ్రామిక దిశలో కొత్త ఊపు
VSP: నక్కపల్లి తీర ప్రాంతం పారిశ్రామికంగా నవశకానికి సిద్ధమవుతోందని హోం మంత్రి అనిత తెలిపారు. సీఎ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ నాయకత్వంలో ఈ ప్రాంతం భారీ అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. సోమవారం ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనుండటం ప్రాంతానికి గర్వకారణమన్నారు.