VIDEO: 'ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి'
KMM: ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమలు చేయాలని జిల్లా బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్ అన్నారు. ఖమ్మంలో పాత షాదిఖాన పనులు స్పీడ్‌గా జరిగేవిధంగా, త్వరితగతిన పనులను చేపట్టాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీగా BRS తరఫున నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నట్లు పేర్కొన్నారు.