రోడ్డు పనులు ప్రారంభించాలని ఎంపీడీవోకు వినతిపత్రం

రోడ్డు పనులు ప్రారంభించాలని ఎంపీడీవోకు వినతిపత్రం

JGL: కథలాపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజున ప్రధాన రహదారి నుంచి మాడల్ స్కూల్ వరకు మంజూరు అయిన రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కథలాపూర్ ఎంపీడీవోకు వినతిపత్రాన్ని అందించారు. మోడల్ స్కూల్, కస్తూరిభా స్కూల్‌కు వెళ్లే విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మారుతి, శ్రీనివాస్, జీవన్, ప్రతాప్, జలందర్ పాల్గొన్నారు.