ట్రైలర్ విడుదల

ట్రైలర్ విడుదల

మల్లేశం దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం '23'. ఈ సినిమాలో జాన్సీ, తేజ, తన్మయి, పవన్ రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1991లో జరిగిన దళితుల ఊచకోత, 1993లో బస్సు సజీవదహనం ఇలా వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చివరి వరకు ఉత్కంతభరితంగా సాగుతూ అందరిని ఆకర్షిస్తోంది.