'పీఎల్ఆర్ బోనస్ రూ.1.50 లక్షలు ఇవ్వాలి'

'పీఎల్ఆర్ బోనస్ రూ.1.50 లక్షలు ఇవ్వాలి'

MNCL: బొగ్గు పరిశ్రమలోని కార్మికులకు దీపావళి సందర్భంగా ఇచ్చే పీఎల్ఆర్ బోనస్ రూ.1.50 లక్షలు ఇవ్వాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పీఎల్ఆర్ బోనస్ పై ఈ నెల 22న డిల్లీలో జరిగే సమావేశానికి తాను హాజరు కానున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధన హెచ్ఎంఎస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు.