కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

KME: మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ కృష్ణ జిన్నింగ్ మిల్‌లో పత్తి కొనుగోలు కేంద్రం (సీసీఐ)ను అలాగే డోంగ్లీ మండలం ధోతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ డా. కిరణ్మయి, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.