పాత్రికేయులకు స్వీట్లు, టపాసులు పంపిణీ

పాత్రికేయులకు స్వీట్లు, టపాసులు పంపిణీ

KDP: దీపావళి పండుగను పురస్కరించుకుని సిద్దవటం మండలంలో పనిచేస్తున్న పాత్రికేయులకు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆదివారం ఉప్పరపల్లెలో స్వీట్లు టపాసులు పంపిణీ చేశారు.రామయ్య మాట్లాడుతూ సమాజానికి నిత్యం సమాచారం అందిస్తూ ప్రజల చైతన్యానికి దోహదపడుతున్న పాత్రికేయులు నిజమైన ప్రజాస్వామ్య రక్షకులని రామయ్య కొనియాడారు.