VIDEO: గుంతల పూడ్చివేతకు శ్రీకారం చుట్టిన రైతులు

VIDEO: గుంతల పూడ్చివేతకు శ్రీకారం చుట్టిన రైతులు

KNR: సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామ శివారులోని మొలంగూర్-సైదాపూర్ కత్తెరశాల మల్లన్న దేవాలయం సమీపంలో ప్రధాన రహదారిపై ఉన్న గుంతల పూడ్చివేతకు రైతులు శ్రీకారం చుట్టారు. ఆర్ అండ్ బీ అధికారులు లీకేజీ ఉన్న పైపులైన్ రైతులకు నోటీసులు ఇవ్వడంతో రైతులు తమ పైపులైన్లను సరిచేసి మరమ్మతులు చేపట్టారు.