VIDEO: జాతర రేపటి నుండి మూడు రోజుల వరకు..

VIDEO: జాతర రేపటి  నుండి మూడు రోజుల వరకు..

MDK: జిల్లాలో నాగ్సన్ పల్లి గ్రామ శివారులో శ్రీ ఏడుపాయల దేవస్థానంలో ఈనెల 26వ నుండి 28 వరకు జాతర కొనసాగుతుంది. దీనికి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, వివిధ జిల్లాల నుండి భారీ సంఖ్యలో సుమారుగా పదిహేను లక్షల పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఈ సంవత్సరం సమ్మక్క సారక్క జాతర లేనందున దీనికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.