వృద్ధుల సంరక్షణ బాధ్యత వారసులదే

వృద్ధుల సంరక్షణ బాధ్యత వారసులదే

JGL: వృద్ధుల సంరక్షణ బాధ్యత వారసులదేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు.శనివారం రాయికల్ మండలం ఇటిక్యాలలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చట్టాలపై, వయోవృద్ధుల సంరక్షణ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వృద్ధాశ్రమంలోని వంటశాల, పలు వసతులను పరిశీలించిన అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.