'ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

NGKL: ఎండ తీవ్రత అధికమవుతున్న తరుణంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని, ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వడదెబ్బతో అస్వస్థతకు గురై అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వివరించారు. పెరిగిన ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.