'సమస్యల రహిత వార్డుగా తీర్చిదిద్దుతా'
VSP: విశాఖ జీవీఎంసీ 48వ వార్డును సమస్యల రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘గుడ్ మార్నింగ్ గంకల’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ తెలిపారు. శనివారం ఇందిరానగర్–1, జై భారత్ నగర్‌లలో పర్యటించి స్థానిక సమస్యలు పరిశీలించారు. రహదారుల పనులు పూర్తి చేస్తామన్నారు.