దుమారం రేపుతున్న డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలు

దుమారం రేపుతున్న డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలు

W.G: రాజాంగానికి సమ్మతం కానీ పనులు చేయవద్దని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవుడికోసం ఒక మతం, బెనిఫిట్స్ కోసం మరోమతం తీసికొని త్రిశంక స్వర్గంలో ఉండొద్దని కోరారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత సరిచూసుకోవాలన్నారు. ఇప్పటికి మించిపోయింది లేదు, హిందూ దళితులుగా వెనక్కి రావాలని కోరారు.