VIDEO: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తింపు

VIDEO: గుర్తుతెలియని వ్యక్తి  మృతదేహం గుర్తింపు

VZM: కంటకాపల్లి కొత్తవలస రైల్వే స్టేషన్ పట్టాల మధ్య గుర్తు తెలియని మగవ్యక్తి మృతదేహం గుర్తించినట్లు హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ ఆదివారం తెలిపారు. మృతుని వయస్సు 25,30 ఉంటుందన్నారు. 5అడుగుల 5 అంగుళాలు పొడవు ఉంటాడని చెప్పారు. ఎరుపు రంగుపై తెలుపు రంగు చారల ఫుల్ హ్యాండ్ షర్ట్, నలుపురంగు జీన్ ప్యాంటు ధరించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9490617089 సంప్రదించాలన్నారు.