IND-A vs SA-A: రేపు తొలి వన్డే

IND-A vs SA-A: రేపు తొలి వన్డే

దక్షిణాఫ్రికా- A, భారత్- A జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా తొలి వన్డే రేపు రాజ్‌కోట్ వేదికగా మ.1:30 గంటలకు ప్రారంభం కానుంది. భారత్- 'A' జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్ వంటి ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. నితీష్ రెడ్డి కూడా ఈ మ్యాచ్ ఆడబోతున్నాడు.