మంత్రి సవిత రేపటి పర్యటన వివరాలు

మంత్రి సవిత రేపటి పర్యటన వివరాలు

SS: పెనుకొండ మండలంలో మంత్రి సవిత ఆదివారం పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 9:30 గంటలకు బాధితులకు మంజూరు అయ్యిన CMRF చెక్కులను ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా మంత్రి పంపిణీ చేస్తారు. అనంతరం 10 గంటలకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజల తమ సమస్యలను అర్జీ రూపంలో ఇవ్వాలని కోరారు.