కాపేపట్లో హైదరాబాద్‌కు మెస్సీ

కాపేపట్లో హైదరాబాద్‌కు మెస్సీ

TG: ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ కాపేపట్లో హైదరాబాద్ రానున్నాడు. అతడితో పాటు రోడ్రిగో, లూయిస్ HYD రానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్‌లో మెస్సీ బృందం పాల్గొననుంది.