పచ్చని తోటకు నిప్పంటించిన దుండగులు

పచ్చని తోటకు నిప్పంటించిన దుండగులు

VZM: చీపురుపల్లి మండలం ఇటకర్లపల్లి పంచాయతీ పోతాయవలస రెవిన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 72లో గల పచ్చని తోటకు గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. కొబ్బరి, టేకు, మామిడి జీడి, మొక్కలు,అగ్నికి ఆహుతి అయ్యాయి. దీనితో ఆరుగాలం కష్టపడి పెంచిన పచ్చనితోట అగ్నికి ఆహుతి కావడంతో గరివిడి మండలం కోనూరుకు చెందిన రైతు పతివాడ లక్ష్మి లబోదిబోమంటున్నారు.