సేంద్రీయ ఆహారమే ఆరోగ్యకరం: ప్రిన్సిపల్ జ్యోతి

సేంద్రీయ ఆహారమే ఆరోగ్యకరం: ప్రిన్సిపల్ జ్యోతి

WGL: సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని సహజ సేంద్రీయ ఆహార ఉత్పత్తులను వినియోగించడమే ఉత్తమమని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.సుంకరి జ్యోతి అన్నారు. కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సహజ సేంద్రీయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.