'రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి'
TPT: రైతుల పండించిన వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని CPI మండల కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు. పుత్తూరు MRO కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు తులసి రాజన్ డిమాండ్ చేశారు.