చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు

చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు

KNL: ఆలూరు మండల పరిధిలోని గ్రామాలలో గల అన్ని రాజకీయ పార్టీల గ్రామస్థాయి నాయకులకు, కార్యకర్తలతో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ఓబులేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికల ఫలితాల రోజు, తర్వాత రోజు గొడవలు చేయడం, ప్రోత్సహించడం చేసి ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.