అత్యధిక సార్లు 'POS' అవార్డు గెలుచుకున్న ప్లేయర్లు..!

అత్యధిక సార్లు 'POS' అవార్డు గెలుచుకున్న ప్లేయర్లు..!

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'(POS) అవార్డును దక్కించుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడు 22 'POS' అవార్డును అందుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (19) రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్(17 సార్లు). జాక్ కల్లీస్ (14 సార్లు) ఉన్నారు.