పోలీస్ స్టేషన్‌లను తనిఖీ చేసిన డీఐజీ

పోలీస్ స్టేషన్‌లను తనిఖీ చేసిన డీఐజీ

PPM: వార్షిక తనిఖీల్లో భాగంగా ఎల్విన్‌పేట సర్కిల్ ఆఫీస్, ఎల్విన్‌పేట పోలీస్ స్టేషన్ ను సోమవారం విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపినాథ్ జట్టి తనిఖీ చేశారు. అయన ప్రొబేషనరీ ఆర్ఎస్సైలతో మమేకమై వారు నిర్వర్తిస్తున్న విధులు గురించి అడిగి తెలుసుకొని తగు సూచనలు చేశారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు.