జిల్లాలో నేడు మెగా జాబ్ మేళా

జిల్లాలో నేడు మెగా జాబ్ మేళా

SKLM: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ పొందూరులో ఓ ప్రైవేట్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 16 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొని, 650 ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలిపారు. 18 - 30 ఏళ్ల వయస్సు ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.