పెరిగిపోతున్న ఎండలు.. హెచ్చరికలు జారీ

పెరిగిపోతున్న ఎండలు.. హెచ్చరికలు జారీ

AP: రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తీవ్ర వడగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించింది.