VIDEO: 72 మందికి అవార్డులు

VIDEO: 72 మందికి అవార్డులు

విశాఖపట్నంలోని రైల్వే క్లబ్‌లో వాల్తేరు డివిజన్‌ ఆధ్వర్యంలో 70వ రైల్వే వీక్ అవార్డుల (రైల్ సేవా పురస్కార్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్‌ బోహ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశేష సేవలందించిన 72 మంది సిబ్బందికి మెరిట్ అవార్డులు, వివిధ విభాగాలకు 14 షీల్డులు ప్రదానం చేశారు.